ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీగా క్యాంప్‌బెల్ విల్సన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవో వచ్చేశారు. ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది. ఎయిర్ ఇండియా సంస్థను గత ఏడాది టాటా గ్రూపు టేకోవర్ చేసుకున్న విషయం తెలిసిందే. సింగపూర్ ఎయిర్ లైన్స్ గ్రూపులో గతంలో విల్సన్ పని చేశారు. దాంట్లో ఆయనకు 15 ఏళ్ల అనుభవం ఉన్నది. జపాన్, కెనడా, హాంగ్‌కాంగ్ దేశాల్లో ఆయన పనిచేశారు. 1996లో ఎస్ఐఏలో మేనేజ్మెంట్ ట్రైనీగా తన కెరీర్‌ను ప్రారంభించారు. టాటా గ్రూపునకు చెందిన విస్తారాకు ఎస్ఐఏ భాగస్వామిగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధ సంస్థ అయిన స్కూట్‌లో సీఈవోగా చేశారు. న్యూజిలాండ్‌లోని క్యాట్బరీ వర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన మాస్టర్స్ పట్టా పొందారు. క్యాంప్‌బెల్ నియామకాన్ని ఎయిర్ ఇండియా చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ స్వాగతించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

