డాక్టర్‌ను బలిగొన్న ఫేక్ రెమ్‌డెసివర్
రెమ్‌డెసివర్ | తమిళనాడులోని తిండివనంకు చెందిన ఓ డాక్టర్‌కు ఫేర్ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఇవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఐ-మెడ్ సూపర్ స్పెషాలిటీ

చెన్నై : తమిళనాడులోని తిండివనంకు చెందిన ఓ డాక్టర్‌కు ఫేక్ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఇవ్వడంతో అతను ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఐ-మెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చోటు చేసుకుంది. డాక్టర్ రమణ్‌కు కరోనా సోకడంతో ఐ-మెడ్ ఆస్పత్రిలో చేరాడు. ఆ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సురేశ్ ఫేక్ రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో డాక్టర్ రమణ్ చనిపోయారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ సురేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆ రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను పుదుచ్చేరి నుంచి తెప్పించినట్లు విచారణలో తేలింది. ఆస్పత్రి ఇన్వాయిస్లో12 వయల్స్ మాత్రమే నమోదు చేసినట్లు ఉంది. కానీ ఆస్పత్రిలో మాత్రం 18 వయల్స్ లభ్యమయ్యాయి. బాధితులకు ఫేక్ రెమ్‌డెసివర్ ఇవ్వడంతో.. ఆ ఆస్పత్రికి అధికారులు రూ. లక్ష జరిమానా విధించారు. ఐ-మెడ్ ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు చికిత్స నిలిపివేయాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

