తాజ్‌మహల్.. రామ్‌మహల్‌గా మారుతుంది: బీజేపీ ఎమ్మెల్యే

లక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్ పేరు త్వరలో రామ్‌మహల్‌గా మారుతుందని తెలిపారు. బైరియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆగ్రాలోని తాజ్‌మహల్ ఒకప్పుడు శివాలయం అని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్‌మహల్ పేరును త్వరలో రామ్‌మహల్‌గా మార్చుతుందని చెప్పారు.
అంతేగాక యోగి ఆదిత్యనాథ్‌ను శివాజీ వారసుడితో సురేంద్ర సింగ్ పోల్చారు. ‘శివాజీ వారసులు ఉత్తరప్రదేశ్‌కు వచ్చారు. సమర్ గురువు రామ్‌దాస్ భారతదేశానికి శివాజీని ఇచ్చినట్లే, గోరఖ్‌నాథ్ జీ యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

