Swiggy | హైదరాబాదీలకు గుడ్‌న్యూస్ : కస్టమర్లకు స్విగ్గీ బంపర్ ఆఫర్
ఫుడ్ డెలివరీ యాప్‌ల (Swiggy) రాకతో ఒక్క క్లిక్‌తో మీల్స్ కస్టమర్ల ఇంటికి చేరుతుండటంతో ఆధునిక జీవితంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అంతర్భాగమైంది.
హైదరాబాద్ : ఫుడ్ డెలివరీ యాప్‌ల (Swiggy) రాకతో ఒక్క క్లిక్‌తో మీల్స్ కస్టమర్ల ఇంటికి చేరుతుండటంతో ఆధునిక జీవితంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అంతర్భాగమైంది. అయితే పరిమిత బడ్జెట్ ఉన్న అల్పాదాయ వర్గాలకు రెస్టారెంట్ రుచులు ఇంట్లోనే ఆస్వాదించడం ఇప్పటికీ లగ్జరీగానే మిగిలింది.
విద్యార్ధులు సహా కొందరు వ్యక్తులకు ఆర్ధిక స్ధోమత కొన్నిసార్లు ఆన్లైన్ డెలివరీకి అనుమతించని సందర్భాలు ఎదురవుతుంటాయి. అయితే స్విగ్గీ ఈ సమస్యలకు చెక్ పెడుతూ పాకెట్‌హీరో అనే ఫీచర్‌తో ముందుకొచ్చింది. తమ జేబులకు చిల్లు పడకుండా రుచికరరమైన భోజనాన్ని ఆస్వాదించాలనుకునేవారికి పాకెట్‌హీరో గేమ్ ఛేంజర్ కానుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను స్విగ్గీ ఢిల్లీ-ఎన్సీఆర్, జైపూర్, లక్నో, చండీఘఢ్ వంటి నగరాల్లో పరీక్షిస్తుండగా ఈ ప్లాన్‌లో భాగంగా ఫ్రీ డెలివరీతో పాటు నిర్ధిష్ట రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్లపై 60 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక పాకెట్‌హీరో ఫీచర్‌ను త్వరలోనే హైదరాబాద్, బెంగళూర్, ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలకూ స్విగ్గీ విస్తరించనుంది.
Read More :
Apple | యాపిల్‌కు భారీ షాక్ : తన పేరిట 1000 పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ గుడ్‌బై
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

