Hemant Soren | హేమంత్ సోరెన్ నివాసం వద్ద కోలాహలం : స్వీట్లు పంచిన అభిమానులు
Hemant Soren : భూకుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాంచీలోని సోరెన్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
Hemant Soren : భూకుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాంచీలోని సోరెన్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సోరెన్ అభిమానులు ఆయన నివాసం వద్ద స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి (former Jharkhand Chief Minister) హేమంత్ సోరెన్ (Hemant Soren)కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసు ( land scam case)లో అరెస్టైన ఆయనకు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు.
Read More :
PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు మోదీ నివాళి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bail
- distribute
- Hemant Soren
- sweets
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

