Supreme Court | కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..?
Supreme Court | కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
Supreme Court | కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తాము ప్రతిపాదించిన పలు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ (bills pending)లో ఉన్నాయని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై బెంగాల్ ప్రభుత్వం కూడా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది.
రాష్ట్రపతికి పంపించాల్సిన పలు బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకుండా పెంగింగ్‌లో ఉంచారంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ పిటిషన్లో పేర్కొన్నాయి. ఏడాదికిపైగా సుమారు 8 బిల్లులను పెండింగ్‌లో పెట్టారని.. అందుకు గల కారణాలను కూడా వెల్లడించట్లేదని తెలిపాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పరిద్వాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడి ధర్మాసనం ఆయా గవర్నర్ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
Supreme Court issues notice to the Kerala Governor office on the Kerala Govt plea against the Governor for keeping bills pending for assent.
— ANI (@ANI) July 26, 2024
Supreme Court issues notice to West Bengal Governor office on West Bengal Government plea against Governor for withholding the assent of pending bills pic.twitter.com/LXeNX9Y7D7
— ANI (@ANI) July 26, 2024
Also Read..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

