జన్యుమార్పిడి ఆవాలపై సుప్రీం బెంచ్ భిన్న తీర్పు
జన్యుమార్పిడి చేసిన ఆవాలను సాగుకు వినియోగించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు బెంచ్ భిన్న తీర్పులు వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన డివిజన్ బెంచ్.. జన్యుమార్పిడి చేసిన ఆవాలకు క్లియరెన్స్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న..
న్యూఢిల్లీ, జూలై 23: జన్యుమార్పిడి చేసిన ఆవాలను సాగుకు వినియోగించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు బెంచ్ భిన్న తీర్పులు వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన డివిజన్ బెంచ్.. జన్యుమార్పిడి చేసిన ఆవాలకు క్లియరెన్స్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న.. జన్యుమార్పిడి ఆవాలకు జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ ఆమోదం తెలపటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత దేశ జీవవైవిధ్యం ప్రత్యేకమైనదని.. ఇక్కడ జన్యుమార్పిడి చేసిన ఆవాలతో ఎలాంటి ప్రభావం ఉంటుంది? అన్న దేశీయ అధ్యయనం చేయకుండానే క్లియరెన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఆమోదముద్రను వ్యతిరేకిస్తూ తీర్పు ఇచ్చారు. మరోవైపు, జస్టిస్ కరోల్ మాత్రం క్లియరెన్స్‌ను ఆమోదించారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఇవ్వటంతో ఈ అంశంపై సరైన తీర్పు వెలువరించేందుకు విస్తృత ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలివ్వాలని సీజేఐకి న్యాయమూర్తులు సిఫార్సు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Donald Trump: బ్యాలెట్‌పై నేను లేను.. లేదంటే గెలిచేవాళ్లం: డోనాల్డ్ ట్రంప్
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

