Covaxin | 2-18 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా వ్యాక్సిన్.. కొవాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్నల్
దీనికోసం కొవాగ్జిన్ ( Covaxin )వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్లో ఇండియా మరో మైలురాయిని అందుకుంది. 2-18 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం కొవాగ్జిన్ ( Covaxin )వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 18 ఏళ్ల వయసులోపు పిల్లలపై రెండు, మూడో దశల ట్రయల్స్ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి డేటాను ఇప్పటికే డ్రగ్స్ అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సమర్పించింది. మరోవైపు కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వనున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

