Kissing : ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తూ విద్యార్థులు తప్పుదారి పడుతున్నారు. పాఠశాల వయస్సులోనే ప్రేమ వ్యవహారాలు నడిపిస్తున్నారు. మరికొందరైతే పేరెంట్స్‌తో స్కూల్‌కు పోతున్నామని చెప్పి పార్కులకు వెళ్తున్నారు. అవసరమైతే సందుల్లో, చెట్ల పొదల్లో దూరి చెత్త పనులు చేస్తున్నారు. చేజేతులా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లవర్స్‌ను మెయింటెయిన్ చేయడాన్ని ఒక స్టేటస్‌గా భావిస్తూ కన్నవాళ్లను చీట్ చేస్తున్నారు.
తాజాగా స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు, బాలిక రొమాన్స్ చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ బాలుడు, బాలిక స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. ఓ సందులో దూరి, అటుగా ఎవరైనా వస్తున్నారా అని కాసేపు గమనించి, ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ఘటనను ఎవరో చాటుగా వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టటంతో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చదువుకునే వయస్సులో ఇవేం పాడుపనులంటూ చీవాట్లు పెడుతున్నారు. పేరెంట్స్ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచకపోతే ఇలాంటి అనర్థాలు మరిన్ని జరుగుతాయని మరికొందరు చెబుతున్నారు.
ये इश्क़ नहीं आसान बस इतना समझ लीजिए !
तंग गलिया है और खतरा बहुत है तो रहने दो हम तो चुम्मा चाटी करेंगे ही 😜 pic.twitter.com/CnTdXXgswv— Moj Clips (@MojClips) October 6, 2024