14 మంది తమిళ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంకన్ నేవీ
Fishermen | తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారికి చెందిన బోట్లను సీజ్ చేశారు. తమిళనాడులోని నాగపట్టిణం
చెన్నై: తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారికి చెందిన బోట్లను సీజ్ చేశారు. తమిళనాడులోని నాగపట్టిణం, కరైకల్, రామనాథపురం జిల్లాలకు చెందిన జాలర్లు ఈ నెల 15న చేపల వేటకు హిందూమహా సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలో శ్రీలంకకు చెందిన కొడియాక్కారై వద్ద వారిని లంక నౌక దళం అదుపులోకి తీసుకున్నది. విచారణ నిమిత్తం వారందరిని కంకేసంతురై పోర్టుకు తరలించారు.
కాగా, 14 మంది తమిళ జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేడంతో వారి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరికి వీలైనంత తొందరగా విడిపించాలని తమిళనాడు, భారత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తరచూ తమ జాలర్లను శ్రీలంక అరెస్టు చేస్తున్నదని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
TTD | వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్లు విడుదల తేదీని ప్రకటించిన టీటీడీ
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

