బీజేపీ కుట్ర వల్లే బీకేయూలో చీలిక
బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజేపీని ఉద్దేశించి అన్నారు. బీకేయూ నుంచి వెళ్లిపోయిన రాజేశ్ చౌహాన్ నేతృత్వంలో కొత్త యూనియన్ బీజేపీ ప్రయోజనాల కోసమే ఏర్పాటైందని ఆరోపించారు. ఈ నెల 15న బీకేయూ రెండుగా చీలిన సంగతి తెలిసిందే. రాజేశ్ చౌహాన్ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త యూనియన్ పేరు భారతీయ కిసాన్ యూనియన్(అరాజ్నైతిక్).
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- BKU
- Rakesh Tikait
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆ ఉత్తర్వులు బీజేపీ కార్యకర్తలకు రోజ్గార్ గ్యారెంటీ’
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

