Software couple | ఆ ఘటనలో సాఫ్ట్వేర్ దంపతులు కూడా మృతి..!
Software couple | సింహాచలం విషాద ఘటనలో మరణించిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఓ జంట కూడా ఉంది. ఈ విషయాన్ని బుధవారం అధికారులు వెల్లడించారు. వారిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రం పాలెం గ్రామాలకు చెందిన దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26) గా నిర్ధారించారు.
Software couple : సింహాచలం విషాద ఘటనలో మరణించిన వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఓ జంట కూడా ఉంది. ఈ విషయాన్ని బుధవారం అధికారులు వెల్లడించారు. వారిని విశాఖపట్నంలోని మధురవాడ చంద్రం పాలెం గ్రామాలకు చెందిన దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (26) గా నిర్ధారించారు. వారు హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.
మూడేళ్ల క్రితమే వారి వివాహం జరిగింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారి దర్శన నిమిత్తం రూ.300 క్యూలైన్లో వేచిఉండగా గోడకూలింది. ఆ ఘటనలో ఉమామహేశ్వరరావు, శైలజ అక్కడికక్కడే మృతిచెందారు. ఉమామహేశ్ హెచ్‌సీఎల్‌లో, శైలజ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులిద్దరూ చనిపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

