స్కై-డైనింగ్.. 150 అడుగుల ఎత్తులోస్ట్రక్
క్రేన్ పనిచేయకపోవడంతో భూమికి 150 అడుగుల ఎత్తులో స్కై-డైనింగ్ రెస్టారెంట్లో నలుగురు పర్యాటకులు, ఒక మహిళ చిక్కుకున్నారు. ఈ ఉదంతం కేరళలోని అనాచల్లో శుక్రవారం జరిగింది.
- రెస్టారెంట్లో చిక్కుకున్న నలుగురు పర్యాటకులు
- రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
ఇడుక్కి: క్రేన్ పనిచేయకపోవడంతో భూమికి 150 అడుగుల ఎత్తులో స్కై-డైనింగ్ రెస్టారెంట్లో నలుగురు పర్యాటకులు, ఒక మహిళ చిక్కుకున్నారు. ఈ ఉదంతం కేరళలోని అనాచల్లో శుక్రవారం జరిగింది. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
బాధితులు రెండు గంటలకు పైగా పైనే చిక్కుకుపోగా, అగ్నిమాపక, ఇతర బృందాలు నలుగురు కుటుంబ సభ్యులను క్షేమంగా కిందకు దించారు. తాడు సహాయంతో పైన ఉన్న రెస్టారెంట్లోకి సహాయ బృందాలు చేరుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

