Omar Abdullah | నేను చిన్నప్పటి నుంచి ధర్మేంద్ర సినిమాలు చూస్తున్నా : జమ్ముకశ్మీర్ సీఎం
Omar Abdullah | బాలీవుడ్ (Bollywood) కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Actor Dharmendra) మృతికి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM), నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) పార్టీ అగ్ర నాయకుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సంతాపం వ్యక్తంచేశారు.
Omar Abdullah : బాలీవుడ్ (Bollywood) కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Actor Dharmendra) మృతికి జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM), నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) పార్టీ అగ్ర నాయకుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) సంతాపం వ్యక్తంచేశారు. తాను చిన్నప్పటి నుంచి ధర్మేంద్ర సినిమాలు చూస్తున్నానని గుర్తుచేసుకున్నారు.
‘నేను చిన్ననాటి నుంచి ధర్మేంద్ర సినిమాలు చూస్తున్నా. ఆయన నటించిన సినిమాల్లో షోలే, బర్నింగ్ ట్రెయిన్, షాలిమార్ లాంటి ఎన్నో సినిమాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయన మరణవార్త నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన జమ్ముకశ్మీర్‌కు నేస్తంలా ఉండేవారు’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.
#WATCH | Jammu | On veteran actor Dharmendra’s demise, J&K CM Omar Abdullah says, “Since childhood, I have been watching Dharmendra ji’s films. I remember many of his films like Sholay, Burning Train and Shalimar. I am saddened by his demise. I express my condolences to his… pic.twitter.com/MWYrrQfcim
— ANI (@ANI) November 24, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

