Home
National
Shiromani Akali Dal Leaders Held Protest At Cm Captain Amarinder Singhs House Sukhbir Singh Badal Arrested
సీఎం ఇంటిని ముట్టడించిన అకాలీ దళ్.. సుక్బీర్ సింగ్ బాదల్ అరెస్టు

సిస్వాన్ : పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నివాసం ముందు ఇవాళ శిరోమనీ అకాలీ దళ్‌కు చెందిన కార్యకర్తలు భారీ ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అకాలీ దళ్ నేతలు సిస్వాన్‌లోని సీఎం ఇంటిని ముట్టడించారు. అకాలీ దళ్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు నీటి ఫిరంగులను వాడారు. శిరోమనీ అకాలీ దళ్ నేత సుక్బీర్ సింగ్ బాదల్ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏదైనా తుఫాన్ చెలరేగితే దాన్ని కెప్టెన్ ఆపలేరని, అన్ని శక్తులను వాడినా ఆ పని జరగదు అని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్కామ్ జరిగిందని, ఫతేహ్ కిట్‌లోనూ మోసాలు జరిగాయని, ఎస్సీ స్కాలర్షిప్లోనూ స్కామ్ జరిగిందని, రైతుల భూములను లాక్కుంటున్నారని అకాలీదళ్ నేత సుక్బీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

