Shelly Oberoi: ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక
Shelly Oberoi: రెండోసారి ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన ఓటింగ్‌లో ఆమె ఈజీగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ ఓటింగ్ ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్(Shelly Oberoi) ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో.. షెల్లీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆర్థిక సంవత్సరం ముగింపు తర్వాత ఢిల్లీకి కొత్త మేయర్ వచ్చారు. ఢిల్లీలో అయిదేళ్ల పాటు మేయర్ పదవిని రొటేషన్ చేస్తారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మూడు కార్పొరేషన్లను ఎంసీడీ పేరుతో ఒక్కటిగా చేశారు. వార్డుల సంఖ్యను 272 నుంచి 250కి కుదించారు. స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్ల ఓటింగ్ నుంచి తప్పుకున్నట్లు శిఖా రాయ్ తెలిపారు.
షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్‌గా రెండోసారి ఎన్నియ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆమె తొలిసారి మేయర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడు ఆమె రేఖా గుప్తాపై గెలుపొందారు. ఇవాళ ఓటింగ్ సమయంలో డిప్యూటీ మేయర్ పదవికి బీజేపీ నుంచి పోటీపడ్డ సోనీ పాండే కూడా చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఆప్‌కు చెందిన ఆలే మహ్మద్ ఇక్బాల్ రెండోసారి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- BJP
- Delhi 'Mayor'
- Shelly Oberoi
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

