క్షమాపణలు చెప్పిన శశిథరూర్.. ఎందుకో తెలుసా?
శశిథరూర్ | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నెటిజన్లతో పాటు బీజేపీకి క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే.. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నెటిజన్లతో పాటు బీజేపీకి క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే.. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్లు నిన్న రాత్రి 11:16 గంటలకు శశిథరూర్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఇండోర్‌లోని బాంబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీంతో వాస్తవాన్ని గ్రహించిన శశిథరూర్ క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను తొలగించారు శశిథరూర్.
బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్(78) మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1989-2019 వరకు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2014-19 వరకు లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ సేవలందించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

