అదర్ పూనావాలాకు దేశవ్యాప్తంగా వై క్యాటగిరి భద్రత

న్యూఢిల్లీ: కరోనా టీకా కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలాకు దేశవ్యాప్తంగా వై క్యాటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వై క్యాటగిరి కింద ఇద్దరు కమాండోలు, పోలీసులతో కలిపి 11 మంది సిబ్బంది భద్రతగా ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు అదర్ పూనావాలాకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తుంది.
మే 1 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మూడో దశ ప్రారంభంకానున్నది. 19-44 ఏండ్ల వయసు వారికీ కరోనా టీకాలు వేస్తారు. దీని కోసం కోవిన్ వెబ్ పోర్టల్, ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ టీకాలు ఉత్పత్తి చేసే సిరం సంస్థ సీఈవో అదర్ పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం వై క్యాటగిరి భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

