నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం
నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీనిని ‘బ్లడ్ మూన్' అని పిలుస్తారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది.
న్యూఢిల్లీ: నేడు (ఆదివారం) సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. దీనిని ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినపుడు, భూమి నీడ చంద్రునిపై పడుతుంది. అప్పుడు గాఢమైన ఎరుపు రంగు దర్శనమిస్తుంది. భారత్, చైనా సహా ఆసియా దేశాల్లో, ఆఫ్రికాలోని తూర్పు ప్రాంతాల్లో, పశ్చిమ ఆస్ట్రేలియాలో ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
ఈ గ్రహణం భారత్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై, అర్ధరాత్రి 12.22 గంటలకు ముగుస్తుంది. స్పర్శ కాలం ఆదివారం రాత్రి 10.01 గంటలకు ప్రారంభమవుతుంది. యూరోప్, ఆఫ్రికా దేశాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది. అమెరికాలో ఇది కొంచెం కూడా కనిపించదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

