రహస్యంగా ఇరాన్ అణు పరీక్ష!
ఇరాన్ రహస్యంగా అణ్వస్త్ర పరీక్ష జరిపిందని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, మాజీ ప్రధాని దిమిత్రీ మెద్వెదెవ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ పరీక్షను ఇరాన్ నిర్వహించిందని ఆయన వెల్లడించారు.
- రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మెద్వెదెవ్ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్ రహస్యంగా అణ్వస్త్ర పరీక్ష జరిపిందని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్, మాజీ ప్రధాని దిమిత్రీ మెద్వెదెవ్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ పరీక్షను ఇరాన్ నిర్వహించిందని ఆయన వెల్లడించారు.
అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఈ సంచలన విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన సహాయకుడు దిమిత్రి ఎక్స్ పోస్టులో బయటపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

