14న తమిళనాడు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ.. ఉదయనిధి స్టాలిన్‌కు చోటు!
Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi Stalin) మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈనెల 14న జరుగున్న రాష్ట్ర
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi Stalin) మంత్రివర్గంలో చోటుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఈనెల 14న జరుగున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి క్యాబినెట్లో స్థానం కల్పిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై అధికార పార్టీ కానీ, దయానిధి కానీ స్పందించకపోవడంతో అది నిజమేనని విశ్లేషకులు అంటున్నారు.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన వారసుడిని మంత్రివర్గంలోకి తీసుకుని యువజన సంక్షేమ, క్రీడా శాఖ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా మెయ్యనాథన్ శివ కొనసాగుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

