టీఎంసీలో చేరిన సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే

కోల్‌కతా: సమాచార హక్కు కార్యకర్త సాకేత్ గోఖలే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. గురువారం ఢిల్లీలో జరిగిన టీఎంసీ కార్యక్రమంలో డెరెక్ ఓబ్రెయిన్, యశ్వంత్ సిన్హా తదితర నేతల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ‘సాకేత్ గోఖలే ఒక ప్రఖ్యాత ఆర్టీఐ కార్యకర్త. ఆయన జర్నలిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించారు. చాలా ఏండ్లుగా జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం నుంచి వివరణ కోరుతున్నారు. ఇటీవల ఆయన పెగాసస్ కోసం బ్యాంకు రుణాలు, బడ్జెట్ కేటాయింపులపై ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగారు’ అని టీఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

