గర్భిణి ప్రాణాలు కాపాడిన రైల్వే కానిస్టేబుల్.. వీడియో
Pregnant Woman | ఓ నిండు గర్భిణి ప్రాణాలను రైల్వే కానిస్టేబుల్ కాపాడి ప్రశంసలు అందుకుంటున్నారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైల్లో నుంచి నిండు గర్భిణి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న రైల్వే

ముంబై : ఓ నిండు గర్భిణి ప్రాణాలను రైల్వే కానిస్టేబుల్ కాపాడి ప్రశంసలు అందుకుంటున్నారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైల్లో నుంచి నిండు గర్భిణి కిందకు దిగేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఆమె చేయి పట్టుకుని ప్లాట్ ఫాంపైకి లాగాడు.
ఒక వేళ కానిస్టేబుల్ అప్రమత్తం కాకపోతే ఆ గర్భిణి రైలు పట్టాలకు, ప్లాట్ ఫాం మధ్యలో పడిపోయే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండేది. కానీ కానిస్టేబుల్ ఆమె ప్రాణాలను కాపాడాడు. గర్భిణి వెంట ఉన్న ఓ వ్యక్తి కూడా ఆ రైల్లో నుంచి కిందకు దూకాడు. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. గర్భిణిని ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌పై రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.
#WATCH | Railway Protection Force (RPF) constable SR Khandekar saved a pregnant woman passenger from falling into the gap between platform and train while she was deboarding the running train at Kalyan station yesterday. pic.twitter.com/ZeO0mvmHzK
— ANI (@ANI) October 18, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

