Kamal Nath | ఆలయం ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసిన కమల్ నాథ్..
Kamal Nath | ఆలయం ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్. గురువారం ఆయన 76వ పుట్టిన రోజు జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చింద్వారాలోని కమల్‌నాథ్ ఇంటి వద్ద ముందస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని పోలిన ఓ కేక్‌ను కమల్‌నాథ్‌తో కట్ చేయించారు.

అయితే, కేక్ ఆలయం ఆకారంలో ఉండడమే కాకుండా దానిపైన హనుమంతుడి బొమ్మ, కాషాయ జెండా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రత్యర్థులు కమల్ నాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం హిందువులను అవమానించడం తప్ప మరొకటి కాదంటూ విమర్శిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!