జపం చేస్తే మామూలు కొంగకు చేపలు పడుతాయో లేదో తెలియదు కానీ.. కొంగ జాతికి చెందిన ఈ రోజీ పెలికాన్కు జపం చేయాల్సిన పనే లేదు.. జస్ట్ అలా నోరు తెరిస్తే చాలు చేప పిల్లలన్నీ తన ‘వల’లో పడాల్సిందే.
దీని నోరు చూశారుగా.. దాన్ని అలా తెరిస్తే చాలు ఒక్క ఉదుటున చేప పిల్లలన్నీ ఈ కొంగకు ఆహారం కావాల్సిందే. మరి రోసీ నోరా మజాకా..! శనివారం ఢిల్లీలోని జూలో తీసిన ఫొటో ఇది.