Road Accident | లోయలో పడ్డ పర్యాటకుల బస్సు.. తొమ్మిది మంది మృతి
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు నీలగిరి జిల్లా కున్నార్ - మెట్టుపాళయం జాతీయ రహదారిపై పక్కనే ఉన్న 50 అడుగుల లోయలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో 54 మందితో వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తాపడింది.
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు నీలగిరి జిల్లా కున్నార్ – మెట్టుపాళయం జాతీయ రహదారిపై పక్కనే ఉన్న 50 అడుగుల లోయలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో 54 మందితో వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తాపడింది. ప్రమాదంలో తొమ్మిది మంది మరణించినట్లుగా తెలుస్తున్నది. ఘటనలో చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో కొందరిని రక్షించి కున్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. అయితే, ఊటీకి వెళ్లి తెన్కాశికి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగిన జరిగినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

