Road Accident | క్రూయిజర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఎనిమిది మంది మృతి, 12 మందికి గాయాలు
హర్యానాలోని (Haryana) బీబీపూర్‌లో (Bibipur) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బీబీజూర్లోని జింద్‌లో ఆర్టీసీ బస్సు (RTC bus), క్రూయిజర్ (Cruiser) ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో క్రూయిజర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు.
ఛండీగఢ్: హర్యానాలోని (Haryana) బీబీపూర్‌లో (Bibipur) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బీబీజూర్లోని జింద్‌లో ఆర్టీసీ బస్సు (RTC bus), క్రూయిజర్ (Cruiser) ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో క్రూయిజర్‌లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి క్రూయిజర్ వాహనం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జింద్ (Jind) జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Haryana 1
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

