Home
National
Recovery Rate Increases To 95 80 Weekly Positivity Rate Drops To Less Than 5 Ministry Of Health
95.80 శాతానికి పెరిగిన కరోనా రికవరీ రేటు
Covid recovery rate: పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నా పాజిటివిటీ రేటు అంతకంతకే పడిపోతూ రికవరీ రేటు పెరుగుతూ వస్తున్నది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం చాలావరకు తగ్గింది. అయినా రోజూ 15 లక్షలకు తగ్గకుండా కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నా పాజిటివిటీ రేటు అంతకంతకే పడిపోతూ రికవరీ రేటు పెరుగుతూ వస్తున్నది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకుంటుండటంతో రికవరీ రేటు 95.80 శాతానికి చేరింది.
అయితే, అదే సమయంలో పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతం దిగువకు చేరి ప్రస్తుతం 4.17 శాతంగా ఉన్నది. అదేవిధంగా గత 9 రోజులుగా డెయిలీ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగానే నమోదవుతూ వస్తున్నది. మంగళవారం పాజిటివిటీ రేటు 3.22 శాతంగా ఉన్నది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

