Home
National
Real Estate Developer Paras Porwal Died By Suicide After Jumping From The 23rd Floor Of A Building In Mumbai
23వ అంతస్తు నుంచి దూకి.. ముంబై బిల్డర్ మృతి
Paras Porwal suicide:రియల్ ఎస్టేట్ డెవలపర్ పారస్ పోర్వాల్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ముంబైలోని ఓ బిల్డింగ్‌లో ఉన్న 23వ అంతస్తు నుంచి ఆయన దూకినట్లు పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల ఆ బిల్డర్ ఇంట్లో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదు అని, విచారణ కూడా అవసరం లేదని ఆ నోట్లో
ముంబై: రియల్ ఎస్టేట్ డెవలపర్ పారస్ పోర్వాల్ అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ముంబైలోని ఓ బిల్డింగ్‌లో ఉన్న 23వ అంతస్తు నుంచి ఆయన దూకినట్లు పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల ఆ బిల్డర్ ఇంట్లో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదు అని, విచారణ కూడా అవసరం లేదని ఆ నోట్లో రాశాడు.
ముంబైలోని చించిపోక్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శాంతి కమల్ హౌజింగ్ సొసైటీ బిల్డింగ్‌లోని తన బాల్కనీ నుంచి ఇవాళ ఉదయం 6 గంటలకు బిల్డర్ పారస్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పారస్ దూకిన విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు తెలియజేశాడు. స్థానిక పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం సివిల్ ఆస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

