సీఐఐ దక్షిణాది చైర్మన్‌గా రంగనాథన్
డిప్యూటీ చైర్‌పర్సన్‌గా సుచిత్రా ఎల్లా
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దక్షిణాది చైర్మన్‌గా సీకే రంగనాథన్ నియమితులయ్యారు. 2021-22కిగాను నూతన కార్యవర్గాన్ని సీఐఐ శనివారం ప్రకటించింది. కేవిన్‌కేర్ సీఎండీగా విధులు నిర్వహిస్తున్న రంగనాథన్..గడిచిన ఆర్థిక సంవత్సరంలో సీఐఐ డిప్యూటీ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. భారత్ బయోటెక్ కో-ఫౌండర్ సుచిత్రా ఎల్లా సీఐఐ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. సీఐఐలో కీలక సభ్యురాలుగా కొనసాగుతున్న సుచిత్ర 2012-13లో సీఐఐ ఏపీ చైర్‌పర్సన్‌గా విధులు నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CII
- ranganathan
- south
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

