Anand Mahindra | శ్రీరాముడు అందరివాడు.. ఏ మతానికి అతీతుడు కాదు : ఆనంద్ మహీంద్రా
Anand Mahindra | శ్రీరాముడు అందరివాడు.. ఏ మతానికి అతీతుడు కాదు అని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Anand Mahindra | శ్రీరాముడు అందరివాడు.. ఏ మతానికి అతీతుడు కాదు అని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మన విశ్వాసాలు ఏవైనా.. గౌరవం, బలమైన విలువలతో జీవించడానికి అంకితమైన మహా వ్యక్తి రాముడు అనే భావనకు ఆకర్షితులవుతాం అని పేర్కొన్నారు. ఆయన బాణాలు చెడు, అన్యాయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. రామరాజ్యం అనే ఆదర్శ పాలన భావన నేడు అన్ని సమాజాల ఆకాంక్ష అని తెలిపారు. ఇప్పుడు రామ్ అనే పదం యావత్ ప్రపపంచానికి చెందింది అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
It won’t surprise you that my #MondayMotivation this morning is the #MaryadaPurushottam Lord Ram.
Because he is a figure that transcends Religion.
No matter what one’s faith, we are all drawn to the concept of a being that is dedicated to living with honour and with strong… pic.twitter.com/MLX4tWYsft
— anand mahindra (@anandmahindra) January 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

