Home
National
Rahul Gandhi Moves Adjournment Motion In Lok Sabha Demanding Removal Of Mos Home Ajay Kumar Mishra
మంత్రి అజయ్ మిశ్రాను తొలగించండి.. రాహుల్ గాంధీ వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటన కేసులో మంత్రి అజయ్‌ను తొలగించాలంటూ ఆయన ఇవాళ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ అంశం గురించి చర్చించాలని డిమాండ్ చేశారు. మంత్రి అజయ్ మిశ్రాను క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తామని లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. ముందస్తు కుట్రతోనే రైతులపైకి వాహనాన్ని తొక్కించినట్లు సిట్ దర్యాప్తు సంచలన విషయం వెల్లడించింది. ఈ ఘటన విషయంలో మరోసారి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

