నేటి నుంచి శనివారం మాత్రమే పూరి జగన్నాధ్ ఆలయంలోకి అనుమతి!

పూరి : కరోనా థర్డ్ వేవ్ తలెత్తవచ్చనే ఆందోళన నేపధ్యంలో కొవిడ్-19 నిబంధనలను ఒడిషా ప్రభుత్వం కఠినతరం చేసింది. నేటి నుంచి ప్రతి వారంలో శనివారం మాత్రమే పూరి జగన్నాధ్ ఆలయంలోకి భక్తులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహమ్మారి తీవ్రతతో నాలుగు నెలల విరామం అనంతరం పూరి జగన్నాధ్ ఆలయం ఆగస్ట్ 23న భక్తుల కోసం తిరిగి తెరిచారు. అప్పటినుంచి వారానికి ఐదు రోజులు ఆలయంలోకి భక్తులను అనుమతించారు.
ఇక ఆలయం సందర్శించే భక్తులు విధిగా కొవిడ్-19 టీకా రెండు డోసులు తీసుకున్న సర్టిఫికెట్ లేదా కొవిడ్-19 నెగెటివ్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. భక్తులు తమ ఆధార్, ఓటర్ ఐడీ వంటి పోటో గుర్తింపు కార్డు చూపుతూ సింహద్వారం నుంచి లోపలికి రావాల్సి ఉంటుందని, దర్శనానంతరం ఉత్తరద్వారాం నుంచి వెలుపలికి పంపుతారని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

