Amritpal Singh | మారువేషాల్లో తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్.. ఫొటోలు విడుదల చేసిన పంజాబ్ పోలీసులు
Amritpal Singh | ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)' చీఫ్ అమృత్‌పాల్ సింగ్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అతను వివిధ వేషధారణల్లో తిరుగుతున్నట్టు పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ (Khalistan) వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అతను వివిధ వేషధారణల్లో తిరుగుతున్నట్టు పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు వివిధ వేషధారణల్లో ఉన్న అమృత్‌పాల్ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.
అంతేగాక, ఈ ఫొటోలో వ్యక్తిని పోలినట్లుగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పంజాబ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితుడి అరెస్ట్‌కు సహకరించాలని కోరారు. కాగా, అమృత్‌పాల్ సింగ్ గత శనివారం పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. అమృత్‌పాల్ అరెస్ట్‌కు సెర్చింగ్ కొనసాగుతున్నదని పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ చెప్పారు.
కాగా, ఇప్పటివరకు అమృత్‌పాల్‌కు సంబంధించిన 114 మంది అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. గాలింపులు ముమ్మరం చేసిన మొదటి రోజు అంటే శనివారం 78 మందిని, ఆదివారం 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా, 80 వేల మంది పోలీసుల కన్నుగప్పి అమృత్‌పాల్ ఎలా తప్పించుకున్నాడని పంజాబ్ కోర్టు ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

