Home
National
Punjab Chief Minister Charanjit Singh Channi Breaks Into Bhangra At An Event In Kapurthala
భాంగ్రా డ్యాన్స్ చేసిన పంజాబ్ కొత్త సీఎం

కపుర్తలా: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని.. భాంగ్రా స్టెప్పులేశారు. ఐకే గుజ్రాల్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేశారు. ఫుల్ జోష్లో ఆయన చిందేశారు. ఇటీవలే పంజాబ్ సీఎంగా చరణ్జిత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దళిత వర్గానికి చెందిన చరణ్జిత్కు.. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సపోర్ట్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

