పంజాబ్లో రోజూ నైట్ కర్ఫ్యూ.. వీకెండ్లో లాక్డౌన్

చండీగఢ్: కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ, వారాంతంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తున్నట్లు సోమవారం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ ప్రకటించింది. తదుపరి ఆదేశాల వరకు ఇది అమలులో ఉంటుందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం అమరీందర్ సింగ్ సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి దిగజారితే పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాల్సి వస్తుందని ఇటీవల ఆయన హెచ్చరించారు. పంజాబ్లో రోజువారీ కరోనా కేసుల నమోదు ఏడు వేలు దాటడం ఆందోళన రేపుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
26న కృష్ణా బోర్డు మీటింగ్.. ఇరు రాష్ర్టాలకు కేఆర్ఎంబీ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

