Watch: రీల్ కోసం పాట్లు.. బిల్డింగ్ అంచు నుంచి ప్రమాదకరంగా వేలాడిన యువతి
Girl Hung From Building's Terrace | యువకుడి చేతిని పట్టుకున్న ఒక యువతి బిల్డింగ్ అంచు నుంచి ప్రమాదకరంగా గాలిలో వేలాడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ముంబై: యువకులు రీల్ కోసం పాట్లు పడుతున్నారు. ప్రాణాలను లెక్కచేయక ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. యువకుడి చేతిని పట్టుకున్న ఒక యువతి బిల్డింగ్ అంచు నుంచి ప్రమాదకరంగా గాలిలో వేలాడింది. (Girl Hung From Building’s Terrace) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు మండిపడ్డారు. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఒక జంట రిస్కీ స్టంట్ చేసింది. పూణేలోని స్వామి నారాయణ్ టెంపుల్ సమీపంలోని నిర్మాణుష్య బిల్డింగ్‌పై రీల్ రికార్డ్ చేశారు. అబ్బాయి చేయి పట్టుకున్న ఒక అమ్మాయి టెర్రస్ అంచు నుంచి ప్రమాదకరంగా గాలిలో వేలాడింది. ఆ బిల్డింగ్ పక్కనే రద్దీ రహదారి ఉంది. ఆ జంటకు చెందిన స్నేహితులు మొబైల్ ఫోన్లో ఈ రీల్‌ను రికార్డ్ చేశారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యువకుడి చేయి పట్టుకుని రిస్కీగా గాల్లో వేలాడిన యువతి తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి స్టంట్లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జంటతోపాటు వారి స్నేహితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
2 words inke liye kuch pic.twitter.com/iEUqbrfKJl
— Prince (@Prince__0033) June 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

