Home
National
Public Sector Banks Have Taken A Key Decision In The Wake Of The Nationwide Bank Union Strike Scheduled To Begin On The 28th Of This Month
సమ్మె ప్రభావం.. ఏటీఎం చార్జీలు రద్దు
ఈ నెల 28 నుంచి దేశంలో బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మె సమయంలో వినియోగదాలకు ఊరట నిచ్చేలా ఏటీఎం లావాదేవీలపై చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
- ప్రభుత్వ బ్యాంకుల నిర్ణయం
న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి దేశంలో బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సమ్మె సమయంలో వినియోగదాలకు ఊరట నిచ్చేలా ఏటీఎం లావాదేవీలపై చార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. సాధారణంగా నిర్ణీత సంఖ్య దాటిన తర్వాత ఏటీఎంలో చేసే లావాదేవీలపై బ్యాంకులు రుసుమును వసూలు చేస్తుంటాయి.
అయితే సమ్మె నేపథ్యంలో అలాంటి రుసుముల వసూళ్లకు మినహాయింపునిచ్చాయి. ఈ మేరకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు తదితర ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
ఐదు రోజుల పనికి ఎన్నడూ అంగీకరించ లేదు
వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలంటున్న బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ను ప్రభుత్వం ఎన్నడూ అంగీకరించ లేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

