Bharat Bandh: డీసీపీ బూటు పైనుంచి వెళ్లిన కారు.. కాలికి తీవ్ర గాయం

బెంగళూరు: రైతుల ‘భారత్ బంద్’ సందర్భంగా ఒక పోలీస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారుడి కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా బూటు పైనుంచి కారు టైర్ వెళ్లింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. సోమవారం ‘భారత్ బంద్’ నేపథ్యంలో బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీ మీనా భద్రతను పర్యవేక్షించారు. గోరగుంటెపాళ్య వద్ద ఒక పార్టీ కార్యకర్త ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపడానికి ఆయన ప్రయత్నించారు.
అయితే అతడు కారును ఆపకుండా పోనివ్వడంతో కారు ముందు టైర్ డీసీపీ మీనా బూటు పైనుంచి వెళ్లింది. దీంతో ఆయన కాలికి తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు డీసీపీ కాలు పైనుంచి కారును నడిపిన నిరసనకారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

