బెంగాల్లో ఆంక్షలు సడలించినా రోడ్డెక్కని ప్రైవేట్ బస్సులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించారు. 50 శాతం సామర్థ్యంతో బస్సులను అనుమతించినప్పటికీ గురువారం కోల్‌కతాలో ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కలేదు. ఇంధనం ధరలు పెరిగిన నేపథ్యంలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపడానికి అనుమతి ఇవ్వడం వల్ల ప్రైవేట్ బస్సులు నడపడం కష్టమని యజమానులు వాపోయారు. బస్సులు నడపడానికి డీజిల్ అవసరమని, దీని ధర ఇప్పుడు లీటరుకు రూ.93కు చేరిందని బస్సు యజమాని, డ్రైవర్ అయిన దల్చీర్ సింగ్ తెలిపారు. ప్రతి బస్సుకు 40-45 లీటర్ల ఇంధనం అవసరమని, సుమారు రూ.3000 – రూ.4000 ఖర్చు అవుతుందన్నారు. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపాలని ప్రభుత్వం చెబుతోందని, ఇలా చేస్తే ఖర్చులను ఎలా భరించాలని, ఆదాయం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

