PM Modi: అస్సాం మహిళలతో కలిసి తేయాకు తెంపిన ప్రధాని మోదీ
PM Modi: డిబ్రూఘర్‌లో ఇవాళ ఉదయం ఓ టీ గార్డెన్‌కు ప్రధాని మోదీ వెళ్లారు. స్థానిక మహిళా కార్మికులతో కలిసి ఆయన తేయాకును తెంపారు. టీ గార్డెన్ వర్కర్లు ప్రధాని మోదీతో కలిసి సెల్ఫీ కూడా దిగారు.
డిబ్రూఘర్: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఇవాళ రెండు కార్యక్రమాల్లో ఆయన పాల్గోనున్నారు. అయితే డిబ్రూఘర్‌లో ఇవాళ ఉదయం ఓ టీ గార్డెన్‌కు ప్రధాని మోదీ వెళ్లారు. స్థానిక మహిళా కార్మికులతో కలిసి ఆయన తేయాకును తెంపారు. టీ గార్డెన్ వర్కర్లు ప్రధాని మోదీతో కలిసి సెల్ఫీ కూడా దిగారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దీమాజి జిల్లాలోని గోగాముక్, బిశ్వనాథ్ జిల్లాలోనూ జరిగే మీటింగ్‌ల్లో ఆయన పాల్గొంటారు.
Assam: Prime Minister Narendra Modi visited a tea garden in Dibrugarh this morning and interacted with the women working here. pic.twitter.com/cUoPIWfzzk
— ANI (@ANI) April 1, 2026
మంగళవారమే బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. 5 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ కూడా వేసిది. స్థానిక తెగల భూ హక్కులను కాపాడనున్నట్లు చెప్పింది. మళ్లీ అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. ఒకవేళ మళ్లీ ఎన్నికైతే 1950 నాటి ఇమ్మిగ్రాంట్స్ ఎక్స్పల్షన్ యాక్ట్‌ను అమలు చేయనున్నట్లు సీఎం బిశ్వశర్మ తెలిపారు. ఆ చట్టం ప్రకారం జిల్లా అధికారులు వలస కార్మికులను తరిమే అధికారం ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

