Home
National
Prime Minister Narendra Modi Had A Telephone Conversation Today With The Prime Minister Of Bhutan
ప్రధాని మోదీకి భూటాన్ ప్రధాని ఫోన్
PM Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భూటాన్ ప్రధాని లొతాయ్ త్సెరింగ్ ఫోన్ చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భూటాన్ ప్రధాని లొతాయ్ త్సెరింగ్ ఫోన్ చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం, ప్రజలు చేస్తున్న కృషికి త్సెరింగ్ సంఘీభావం తెలియజేశారు. కష్టాల్లో ఉన్న భారత్‌కు తన వంతు సహకారం అందిస్తున్న భూటాన్ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భూటాన్‌లో కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేస్తున్న ఆ దేశపు రాజు నాయకత్వాన్ని ప్రధాని ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

