రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండో కంటికి శస్త్రచికిత్స

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయన రెండో కంటికి చేసిన కంటిశుక్లం ఆపరేషన్ విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ కార్యాలయం తెలిపింది. దీంతో కోవింద్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్ ఈ ఏడాది ఆగస్ట్ 19న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మొదటి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. నాటి శస్త్రచికిత్స కూడా విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ కార్యాలయం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

