రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఘన నివాళి
BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికిపూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.


డా.బీఆర్ అంబేద్కర్ 1891, ఏప్రిల్ 4న జన్మించారు. సామన్య దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ఆర్టికవేత్తగా, రాజకీయ నాయకుడిగా, రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారు. ఆయన 1956, డిసెంబర్ 6న కన్నుమూశారు. ఆయనకు 1990లో దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

