తేజ్‌పూర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu).. ఇవాళ సుఖోయ్ 30 ఎంకేఐ(Sukhoi 30 MKI) యుద్ధ విమానంలో విహరించారు. అస్సాం పర్యటనలో ఉన్న ఆమె.. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఇవాళ సార్టీ నిర్వహించారు. యుద్ధ విమానంలో విహరించిన రెండవ మహిళా రాష్ట్రపతిగా ముర్ము రికార్డు క్రియేట్ చేశారు. తేజ్‌పూర్ విమానాశ్రయం(Tezpur Air Force Station) తవాంగ్ సెక్టార్‌కు దగ్గరగా ఉంటుంది.
#WATCH | President Droupadi Murmu to take sortie on the Sukhoi 30 MKI fighter aircraft at Tezpur Air Force Station, Assam pic.twitter.com/DXjG3kieut
— ANI (@ANI) April 8, 2023
సుఖోయ్ 30 ఎంకేఐ .. ట్విన్ సీటర్ ఫైటర్ జెట్. దీన్ని రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ డెవలప్ చేసింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ ఈ ఫైటర్ జెట్‌ను నిర్మించింది.
#WATCH | Assam: President Droupadi Murmu takes sortie on the Sukhoi 30 MKI fighter aircraft pic.twitter.com/jtRVsFR2X2
— ANI (@ANI) April 8, 2023