అభివృద్ధికే కేరళ ఓటర్ల పట్టం : ప్రకాష్ కారత్

న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ భారీ ఆధిక్యంతో దూసుకువెళుతుండటం పట్ల సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ స్పందించారు. కేరళలో గత నాలుగు దశాబ్ధాలుగా ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదని, ఎల్డీఎఫ్ ఈ ఒరవడిని తిరగరాసి చరిత్ర సృష్టించిందని ఆయన వ్యాఖ్యానించారు.
వరదలు, కొవిడ్-19 వంటి విపత్తులను పినరయి విజయన్ సర్కార్ సమర్ధంగా ఎదుర్కొన్న తీరును కేరళ ప్రజలు సమర్ధించారని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. ప్రజానుకూల విధానాలతో అభివృద్ధి దిశగా పినరయి విజయన్ సర్కార్ పాటుపడినందుకే ఓటర్లు ఆదరించారని కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంపై విజయన్ అభిప్రాయపడ్డారు.ఇక కేరళలో 140 స్ధానాలకు గాను పాలక ఎల్డీఎఫ్ 96 స్ధానాల్లో, యూడీఎఫ్ 42 స్ధానాల్లో బీజేపీ ఒక స్ధానంలో ఆధిక్యం కనబరుస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- elections2021
- Kerala
- LDF
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

