Home
National
Poll Bound State West Bengal Assam To Get 11 New Trains Including Amrit Bharat Vande Bharat
వందే భారత్ సహా 11 కొత్త రైళ్లు
కేంద్రం త్వరలో 11 ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టనుంది. అయితే వీటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 10: కేంద్రం త్వరలో 11 ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టనుంది. అయితే వీటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు.
వచ్చే వేసవిలో ఎన్నికలు జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, రాష్ర్టాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కన్పిస్తోంది. వీటిని ఈ నెల 18 లేదా 19న ప్రధాని ప్రారంభించే అవకాశాలున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

