PM Modi: వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ
PM Modi : ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు.
వారణాసి: ప్రధాని మోదీ(PM Modi) వెనుకంజలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు. 11480 ఓట్ల తేడాతో అజయ్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు. రెండో స్థానంలో ప్రస్తుతం ప్రధాని మోదీ ఉన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం ఆయనకు 5257 ఓట్లు పోలయ్యాయి.
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ఇండియా కూటమి 212 స్థానాల్లో దూసుకెళ్తున్నది. దీంతో ఈ సారి పోరు హోరాహోరీగా కనిపిస్తున్నది. తాజా ట్రెండింగ్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి మ్యాజిక్ మార్క్‌ను దాటినా.. కాంగ్రెస్ కూటమి కూడా ఎక్కువ స్థానాలనే గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

