PM Modi: రాఖీ పండుగ వేళ స్కూల్ పిల్లలతో సరదాగా గడిపిన ప్రధాని మోదీ
PM Modi: రాఖీ పండుగ నేపథ్యంలో ఇవాళ స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ కాసేపు సరదాగా గడిపారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆ సంబరాలు జరిగాయి. చిన్నతనంలో మీరెటువంటి కల కన్నారని పిల్లలు ప్రధాని మోదీని అడిగారు. ఆ ప్రశ్నకు మోదీ సరదాగా సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ: రాఖీ పండుగ నేపథ్యంలో ఇవాళ స్కూల్ పిల్లలతో ప్రధాని మోదీ(PM Modi) కాసేపు సరదాగా గడిపారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆ సంబరాలు జరిగాయి. చిన్నతనంలో మీరెటువంటి కల కన్నారని పిల్లలు ప్రధాని మోదీని అడిగారు. ఆ ప్రశ్నకు మోదీ సరదాగా సమాధానం ఇచ్చారు. మీ అందరితో కలువాలని ఆయన నవ్వుతూ జవాబు ఇచ్చారు. చిన్నారులతో మాట్లాడుతున్న వీడియోను రిలీజ్ చేశారు. మోదీ వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. హై5 చేతులతో కుర్రాళ్ల తరహాలో విషెస్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఆ రీల్‌ను షేర్ చేశారు. చిన్నారులను ఆయన దీవించారు. రక్షాబంధన్ గ్రీటింగ్స్ కూడా ఆయన తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం గురించి ఆయన చెప్పారు. రాఖీ పండుగ మీ జీవితాల్లో సంతోసాన్ని, సౌభాగ్యాన్ని, విజయాన్ని అందించాలని కోరుతున్నట్లు మోదీ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

