Operation Sindoor: అదంపూర్ ఎయిర్‌బేస్‌కు మోదీ.. సైనికులతో మాట్లాడిన ప్రధాని
Operation Sindoor: పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు ఇవాళ ప్రధాని మోదీ వెళ్లారు. అక్కడ ఆయన ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు. పాకిస్థాన్‌పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇవాళ అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు. పాకిస్థాన్‌పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది. పాకిస్థాన్, ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. ఇవాళ మోదీ ఆ ఎయిర్‌బేస్‌కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందిని పలుకరించారు. అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పై పాకిస్థాన్ అటాక్ చేయాలని ప్రయత్నించింది. మే 9 రాత్రి, 10వ తేదీల్లో శత్రు దేశం ఆ ప్రయత్నం చేసింది. మోదీ తన ఆకస్మిక పర్యటనతో సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు. వైమానిక సిబ్బందితో పాటు జవాన్లను కూడా ఆయన కలుసుకున్నారు.
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. pic.twitter.com/RYwfBfTrV2
— Narendra Modi (@narendramodi) May 13, 2025
అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు వెళ్లిన విషయాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో వెల్లడించారు. ధైర్యసాహాసాలు ప్రదర్శించిన వైమానిక సిబ్బంది, సైనికుల్ని కలుసుకున్నట్లు చెప్పారు. ధైర్యాన్ని, అకుంఠిదీక్షను, నిర్భయత్వాన్ని ప్రదర్శించిన వారిని కలుసుకోవడం ప్రత్యేకమైన అనుభవం అని మోదీ తెలిపారు. దేశం కోసం శ్రమిస్తున్న సైనిక బలగాలకు భారత్ రుణపడి ఉంటుందన్నారు.
&
#WATCH | Today early morning, PM Modi went to the Adampur Air Base. He was briefed by Air Force personnel and he also interacted with the brave Jawans. pic.twitter.com/l1bzWAcH5F
— ANI (@ANI) May 13, 2025
;
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

